Mahindra ARJUN 605 DI MS V1

మహీంద్రా అర్జున్ 605 DI MS V1 ట్రాక్టర్

మహీంద్రా అర్జున్ 605 డీఐ ఎమ్ఎస్ వీ1ని సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. ఇది మీరు వ్యవసాయం చేసే విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు రూపొందిన శక్తివంతమైన, నమ్మదగిన ట్రాక్టర్. ఈ వినూత్నమైన మెషీన్ ఓ గేమ్-ఛేంజర్ కానుంది, ఇది మునుపెన్నడూ లేని పనితీరును, మన్నికను అందిస్తుంది. 36.3 kW (48.7 HP) ఇంజిన్ పవర్‌తో వస్తున్న ఈ మహీంద్రా అర్జున్ 605 డిఐ ఎమ్ఎస్ వి1 ట్రాక్టర్, పొలంలో ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు అనుకున్న సమయంలో తప్పకుండా పని పూర్తిచేసేలా చూసుకుంటుంది. దీని దృఢమైన నిర్మాణం వల్ల మీ వ్యవసాయ పనుల్లో నమ్మకమైన తోడుగా నిలుస్తుంది. దున్నడం నుండి పంట కోత వరకు, ఈ ట్రాక్టర్ అద్భుతాలు చేస్తుంది, అడుగడుగునా అసాధారణమైన పనితీరును అందిస్తుంది. మహీంద్రా అర్జున్ 605 డిఐ ఎమ్ఎస్ వి1 ట్రాక్టర్‌తో వ్యవసాయంలో మంచి భవిష్యత్తును ఆస్వాదించండి - పంట పొలంలో దమ్ము చూపించడంలో మీతో పాటు నడిచే అల్టిమేట్ పార్ట్‌నర్ - ఈ ట్రాక్టర్.
 

స్పెసిఫికేషన్లు

మహీంద్రా అర్జున్ 605 DI MS V1 ట్రాక్టర్
  • Engine Power Range30.6 నుండి 37.3 kW (41 నుండి 50 HP)
  • గరిష్ట టార్క్ (Nm)214
  • ఇంజిన్ సిలిండర్ల సంఖ్య4
  • Drive Type
  • రేట్ చేయబడిన RPM (r/min)2100
  • స్టీరింగ్ రకంపవర్ స్టీరింగ్
  • ట్రాన్స్మిషన్ రకంఎఫ్‌సీఎం
  • Clutch Type
  • Gears సంఖ్య16F + 4R
  • Brake Type
  • వెనుక టైర్ పరిమాణం429.26 mm x 711.2 mm (16.9 in x 28 in)
  • హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు)2200 kg (*అడ్జస్ట్‌మెంట్‌లతో కలిపి)
  • PTO RPM
  • Service Interval

ప్రత్యేక లక్షణాలు

Smooth-Constant-Mesh-Transmission
స్లైడ్ షిఫ్ట్

ఈ ఫీచర్ ట్రాక్టర్ ఇంప్లిమెంట్‌ను(అదనపు పరికరాలను) పక్క నుంచి మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఇది తక్కువ ఖాళీ ఉన్న చోట్లలో సరిగ్గా అమర్చేందుకు, అలవోకగా నడిపే అవకాశాన్ని ఇస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
డ్యూయల్ క్లచ్/ఎస్ఎల్ఐపీటీఓ

డ్యూయల్ క్లచ్/ఎస్ఎల్ఐపీటీఓ అనేది ట్రాక్టర్‌ను ఆపకుండానే స్మూత్‌గా, వేగంగా గేర్‌ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. దీంతో పని చేస్తున్న సమయంలో సామర్థ్యాన్ని, ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
16*4 స్పీడ్ లెవర్

16*4 స్పీడ్ లెవర్ మీకు వివిధ స్థాయిల వేగంతో నడిపే ఆప్షన్‌లను ఇస్తుంది. ఇది వివిధ పనులు, భూమి ఉపరితలాలకు తగినట్లుగా సరిగ్గా కంట్రోల్ చేసేందుకు, కస్టమైజ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

Smooth-Constant-Mesh-Transmission
4WD యాక్సిల్

4డబ్ల్యూడీ యాక్సిల్ అనేది ట్రాక్షన్‌ను, స్టబిలిటీని పెంచుతుంది. ఇది ఛాలెంజింగ్‌గా ఉన్న భూమి ఉపరితలాలపై లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సరైన పనితీరును, అలవోకగా నడిపే అవకాశాన్ని కల్పిస్తుంది.

సరిపోయేలా అమలు చేస్తుంది
  • 2ఎంబీ రివర్సిబుల్ ప్లఫ్
  • లోడర్
  • డోజర్
  • పొటాటో ప్లాంటర్
  • సూపర్ సీడర్
ట్రాక్టర్లను సరిపోల్చండి
thumbnail
స్పెసిఫికేషన్లను సరిపోల్చడానికి గరిష్టంగా 2 మోడల్లను ఎంచుకోండి మహీంద్రా అర్జున్ 605 DI MS V1 ట్రాక్టర్
మోడల్ని జోడించండి
Engine Power Range 30.6 నుండి 37.3 kW (41 నుండి 50 HP)
గరిష్ట టార్క్ (Nm) 214
ఇంజిన్ సిలిండర్ల సంఖ్య 4
Drive Type
రేట్ చేయబడిన RPM (r/min) 2100
స్టీరింగ్ రకం పవర్ స్టీరింగ్
ట్రాన్స్మిషన్ రకం ఎఫ్‌సీఎం
Clutch Type
Gears సంఖ్య 16F + 4R
Brake Type
వెనుక టైర్ పరిమాణం 429.26 mm x 711.2 mm (16.9 in x 28 in)
హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ కెపాసిటీ (కిలోలు) 2200 kg (*అడ్జస్ట్‌మెంట్‌లతో కలిపి)
PTO RPM
Service Interval
Close

Fill your details to know the price

మీకు ఇది కూడా నచ్చవచ్చు
.
మహీంద్ర అర్జున్ 555 DI ట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి
Arjun-ultra-555DI
మహీంద్ర అర్జున్ 605 DI MS ట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి
Arjun-ultra-555DI
మహీంద్ర అర్జున్ 605 DI I ట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి
Arjun-ultra-555DI
మహీంద్ర అర్జున్ 605 DI PP ట్రాక్టర్
  •   
మరింత తెలుసుకోండి

Blogs

Jul 4, 2023

Mahindra’s Tractor’s Potato Farming Guide

Potato farming is meticulous, and many Indian farmers rely on various Farm Equipment, agricultural implements,

Read more

Jun 2, 2023

Which is the Best Tractor for Farming in India?

Farming tractors are the essential companions of farmers; these robust machines help them work efficiently

Read more

Mar 22, 2023

Choosing the Right Tractor for Groundnut Farming

Groundnut, or peanut, is grown in five states of India, namely Andhra Pradesh, Gujarat, Tamil

Read more

Oct 17, 2021

Why Buy a Mahindra 275 DI XP Plus Tractor: Mileage, Features & Specs

The Indian Tractor market is unique—farmers are looking for an all-rounder tractor that satisfies all

Read more
close

How's Your Experience So Far?